Health Problem: కాళీ కడుపుతో టీ తాగుతున్నారా… ఈ సమస్యలు తప్పవు!
Health Problem: సాధారణంగా ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాగనిదే ఎవరికి రోజు మొదలవదు ఇలా చాలామంది వారి రోజును టీ తోనే మొదలు పెడుతూ ఉంటారు. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం ఏమి తినకుండా ఖాళీ కడుపుతో…
