Shirish: గేమ్ ఛేంజర్ ఫ్లాప్.. చరణ్ కనీసం కాల్ కూడా చేయలేదు
Shirish: 2025 సంక్రాంతికి విడుదలైన ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయం పాలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా, శ్రీ…
