Keerthy Suresh : ముంబై వీధుల్లో ఫ్రెండ్స్‌తో షికారు..ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న కీర్తి సురేష్ పిక్స్
Keerthy Suresh : సౌత్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ ముంబై విధుల్లో విహరిస్తోంది. తన ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ జోష్‌లో వీకెండ్ ను ఎంజాయ్ చేసింది ఈ బ్యూటీ. విరామం దొరికితే ఫ్రెండ్స్ తో చిల్లావ్వాలనుకుంటుంది కీర్తి సురేష్.…
