Devotional Tips: కాలి మెట్టెలు ధరించేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదనే విషయం మీకు తెలుసా?
Devotional Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఒక ఆడపిల్లకు పెళ్లి అయిన తర్వాత తన పద్ధతిలో అలవాట్లు పూర్తిగా మారిపోతాయి. వివాహమైన స్త్రీ మెడలో మాంగల్యంతో పాటు కాలికి మెట్టెలు నుదుటిన సింధూరం అంటివి తప్పనిసరిగా ధరిస్తూ నిండు ముత్తైదువుగా…
