Wed. Jan 21st, 2026

    Tag: film star mahesh babu

    Mahesh Babu: సూపర్ స్టార్ కి నోటీసులు

    Mahesh Babu: హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ ప్రముఖ సినీనటుడు మహేశ్‌బాబుకు నోటీసులు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ కంపెనీ ‘సాయి సూర్య డెవలపర్స్‌’ ప్రచారకర్తగా మహేశ్‌బాబు వ్యవహరించారని పేర్కొంటూ, ఈ సంస్థపై వచ్చిన ఫిర్యాదులో ఆయనను మూడో ప్రతివాదిగా…