RRR: ఇండియాలో కమర్షియల్ సినిమా అంటే… ఆస్కార్ అద్భుతం అంది
RRR: ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు చరిత్ర సృష్టించింది. ఇండియా నుంచి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి చిత్రంగా ఇది గుర్తింపు సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అంతర్జాతీయ యువనికపై భారత జెండాని గర్వంగా పరిచయం చేసింది. అయితే ఫిలిం ఫెడరేషన్…
