Kota Srinivasa Rao: నేను చావలేదు… రూమర్స్ పై కోటా క్లారిటీ
Kota Srinivasara Rao: సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంత మంది సెన్సేషన్ కోసం రూమర్స్ క్రియేట్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల మీద ఇష్టానుసారంగా రూమర్స్ క్రియేట్ చేయడం అలవాటుగా మారిపోయింది. కలిసి ఉన్న భార్యాభర్తలని విడిపోతున్నారు…
