YSRCP: వైసీపీలో నియంతృత్వ ధోరణి ఉందా… ఆ నాయకుడి మాటల్లో
YSRCP: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ ప్రస్తుతం చక్రం తిప్పుతున్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీలో 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎవరికీ స్వేచ్చగా మాట్లాడే హక్కు లేదనేది రాజకీయ వర్గాలలో వినిపించే మాట. అలాగే పేరుకే మంత్రులు…
