Honey Rose : నలుపు చీరతో కుర్రాళ్ళను నలిపేస్తోంది.. హనీ అందాలు అమోఘం
Honey Rose : మలయాళంలో ఫేమస్ నటి అయిన హనీరోజ్ ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన హనీరోజ్ ఈ ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అమ్మడు తెలుగులో…
