Madavan : ఆ హీరోయిన్ నే పెళ్లి చేసుకుంటానని మా అమ్మకు చెప్పాను : మాధవన్
Madavan : సీనియర్ యాక్టర్ మాధవన్ సినిమాలు, సిరీస్ లు అంటూ యమ జోరుగా దూసుకువెళ్తున్నారు. అప్పట్లో ఇండస్ట్రీ లో మాధవన్ పని ఫినిష్ అయ్యిందని విమర్శలు చేశారు. కానీ ఆయన మాత్రం వరుస హిట్ లతో అందరి నోర్లు మూయించారు.…
