Egg: గుడ్డులో పచ్చ సొన తినకుండా వదిలేస్తున్నారా… ఈ ప్రయోజనాలు కోల్పోయినట్టే?
Egg: సాధారణంగా ప్రతిరోజు ఒక గుడ్డు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. ఇలా గుడ్డును తరచూ తీసుకోవడం వల్ల గుడ్డులో ఉన్నటువంటి పోషక విలువలు మన శరీరానికి అంది ఎంతో దృఢంగా ఆరోగ్యంగా…
