Vastu Tips: ఇంట్లో వేప చెట్టు ఉంటే మంచిదేనా… ఉంటే ఏ దిక్కున ఉండాలి?
Vastu Tips: మన దేశంలో దేవతలతో పాటు కొన్ని చెట్లను కూడా పూజిస్తారు. అలా పూజించే చెట్లలో వేప చెట్లు కూడా ఒకటి. మన దేశంలో వేప చెట్టుని దైవంతో సమానంగా భావించి పూజిస్తారు. ఎంతో విశిష్టత ఉన్న ఈ వేప…
