Pushpa2-Jagdish : ఏంటి కేశవ డూప్‌తో షూటింగా..?పుష్ప-2 మేకర్స్ ప్లాన్ ఇదేనా?
Pushpa2-Jagdish : పుష్ప ఒక సినిమా కాదు ఇది ఒక బ్రాండ్. ఈ టాలీవుడ్ మాస్ మూవీ ఇండియా వైడ్ గా దుమ్ము దులిపేసింది. అల్లు అర్జున్ యాక్టింగ్ సుకుమార్ డైరెక్షన్ పుష్ప బ్లాక్ బస్టర్ హిట్టుకు ప్రధాన కారణాలని చెప్పక…
