Sukumar : పుష్ప2 కోసం దేవి నాగవల్లి దగ్గర సుకుమార్ పాఠాలు!
Sukumar : ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా చాలా కాలంగా హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వాస్తవానికి పుష్ప2ని ఆగస్టు 15న విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. అయితే…
