Devotional Tips: ఉదయం టిఫిన్ తిని దేవుడికి పూజ చేయవచ్చా.. చేయకూడదా?
Devotional Tips: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి ఇంటి పనులన్నింటిని పూర్తి చేసి చక్కగా స్నానం చేసి అనంతరం దీపారాధన చేస్తుంటారు. ఇలా దీపారాధన చేయటం వల్ల మనసు ప్రశాంతంగా…
