Devotional Tips: తులసి ఆకులతో ఈ చిట్కాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపైనే?
Devotional Tips: మన సనాతన ధర్మంలో కొన్ని రకాల మొక్కలకు కూడా ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉంచి…
