Devi Sri Prasad: దేవిశ్రీప్రసాద్ హీరోగా ‘ఎల్లమ్మ’..మెంటలెక్కిపోయిన ఫస్ట్‌లుక్
Devi Sri Prasad: దేవిశ్రీప్రసాద్ హీరోగా ‘ఎల్లమ్మ’ సినిమా తెరకెక్కబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వదిలిన గ్లింప్స్‌లో దేవీశ్రీప్రసాద్ ఫస్ట్‌లుక్ చూస్తే మెంటలెక్కిపోయింది. సంగీత దర్శకుడిగా దేవికి ఉన్న పాపులారిటీ ఏపాటిదో అందరికీ తెలిసిందే. రాక్‌స్టార్ అనే టైటిల్ సాధించుకున్న ఈ…
