Samantha : ఆ ఫోటో పెట్టి..ఆ తర్వాత డిలీట్ చేసింది
Samantha : సమంత, చైతుల విడాకుల ప్రకటన అభిమానులకు పెద్ద షాక్ అనే చెప్పాలి. వీరిద్దరు విడిపోయి నాలుగేళ్లు అవుతున్నాయి ఇప్పటికీ సోషల్ మీడియాలో సందర్భం వచ్చిన ప్రతిసారి వీరిద్దరి గురించి నెటిజన్స్ తెగ మాట్లాడుకుంటుంటారు. ముఖ్యంగా సమంత నిత్యం వార్తల్లో…
