Vastu Tips: దీపం వెలిగించేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరి.. పొరపాటు అస్సలు చేయొద్దు?
Vastu Tips: సాధారణంగా మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుడి గదిలో దీపారాధన చేస్తూ ఉంటాము. ఇలా చిత్రపటాలకు ప్రత్యేక పువ్వులతో అలంకరణ చేసి అనంతరం దీపారాధన చేసే స్వామివారిని నమస్కరించుకొని మన పనుల నిమిత్తం మనం బయటకు వెళ్ళిపోతూ ఉంటాము…
