Tholi Ekadashi: ఈ ఏడాది తొలి ఏకాదశి ఎప్పుడు.. ఏకాదశి నియమాలు ఏంటో తెలుసా?
Tholi Ekadashi: మన హిందువులకు పండుగలు అన్ని తొలి ఏకాదశి తోనే ప్రారంభమవుతాయి. ప్రతి ఏడాది తొలి ఏకాదశి పండుగను ఆషాడ మాసంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఆషాఢ మాసంలో దేవశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసం చాలా…
