Dasara : కీర్తిని ఒడ్డుకు చేర్చిన నాని.. లేదంటే మునిగిపోయేదా..?
Dasara : ఎట్టకేలకు మహానటి సినిమా తర్వాత మళ్ళీ ఇంతకాలానికి కీర్తి సురేష్ ఖాతాలో ఓ కమర్షియల్ హిట్ పడింది. మహానటి సక్సెస్‌తో వరుసగా సినిమాలు ఒప్పుకుంది. వాటిలో చాలా సినిమాలు భారీ హిట్ సాధిస్తుందని ఎంతో నమ్మకంగా ఉంది. ముఖ్యంగా…
