Vijay Devarakonda : అట్లుంటది విజయ్ దేవరకొండ తోటి..ఆ వార్తలు రాసిన వ్యక్తి అరెస్ట్
Vijay Devarakonda : టాలీవుడ్ లో రౌడీ బాయ్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. అమ్మాయిల కలల రాకుమారుడు అని చెప్పాల్సిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరో…
