Eating Curd: ఈ పదార్థాలతో పాటు పెరుగును తింటున్నారా… మీరు ప్రమాదంలో పడినట్టే?
Eating Curd: పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం మనందరికీ తెలిసిందే. తరచూ పెరుగును తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా మనకు ఎన్నో రకాల ఔషధ గుణాలను కూడా అందిస్తోంది. అయితే ఆరోగ్యానికి మంచిది…
