Dead Body: చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ఒంటరిగా ఎందుకు వదిలిపెట్టరో తెలుసా?
Dead Body: పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. ఇలా పుట్టిన ప్రతివారికి మరణం సంభవిస్తుంటుంది. ఇక ఒక మనిషి తల్లి కడుపులో ప్రాణం పోసుకున్నప్పటి నుంచి తనకు చేయవలసినటువంటి కార్యాలన్నీటిని కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా చేస్తారు.…
