Health: మీ ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా..అయితే దానికి మందు వెల్లుల్లి అని తెలుసా..?
Health: సాధారణంగా చాలామంది ఇళ్ళల్లో బొద్దింకలు తెగ తిరుగుతుంటాయి. చైనాలో ఈ బొద్దింకలను ఆహార పదార్థంగా తీసుకుంటుంటారు. కానీ, మన ఇండియాలో మాత్రం వీటిని చూస్తే ఒళ్ళు ...