RGV-VYOOHAM: ‘వ్యూహం’ రిలీజ్‌కి బ్రేక్.. సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరణ
RGV-VYOOHAM: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన లేటెస్ట్ పొలిటికల్ మూవీ వ్యూహం. నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ అటు రాజకీయ వర్గాలలోనూ, ఇటు అభిమానులు..ప్రజల్లోనూ భారీగా…
