RRR: అరుదైన ఘనత… నాటు నాటుని వరించిన ఆస్కార్
RRR: తెలుగు సినిమా చరిత్రలో గర్వంగా చెప్పుకునే రోజు రానే వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ సాంగ్ కి ఇప్పటికే అందరూ పట్టం…
