Viral: ఈ అమ్మాయిలు ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్… ఎందుకో తెలుసా?
Viral: భారతీయ సమాజంలో కొన్ని రకాల సంప్రదాయాలు ఉంటాయి. చాలా విచిత్రమైన ఈ సంప్రదాయాలు అనాదికాలం నుంచి వస్తున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో ఇలాంటి సంప్రదాయ పండుగలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అలాంటి ఓ వింత పండగ కొట్టంకూలంగర చమయవిళక్కు…
