Health Tips: ఇలాంటి ఫుడ్ తీసుకుంటే గుండె జబ్బులు ఆమడ దూరం ఉంటాయి తెలుసా?
Health Tips: ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ బాధపడుతున్నటువంటి సమస్యలలో గుండెపోటు సమస్య కూడా ఒకటి. చాలామంది చిన్న వయసులోనే గుండెపోటు సమస్యలతో బాధపడటమే కాకుండా ప్రతి ఏడాది ఎంతోమంది గుండెపోటుకి గురవుతూ మరణిస్తున్నారు.ఇలా చిన్న…
