Camphor: లక్ష్మీదేవి ఇంట్లో తాండవ మాడాలంటే కర్పూరంతో ఈ విధంగా చేయాల్సిందే?
Camphor: హిందువులు కర్పూరాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. పూజ తర్వాత కర్పూరంతో దేవుడికి హారతి ఇస్తూ ఉంటారు. కర్పూరంతో హారతి ఇవ్వడం వల్ల అక్కడ ఉండే నెగటివ్ ఎనర్జీ కూడా పారిపోతుందని నమ్ముతూ ఉంటారు. అందుకే ఇంట్లో దేవాలయాల్లో కర్పూరాన్ని తప్పకుండా…
