Vastu Tips: లక్ష్మీ కటాక్షం కలగాలంటే చీపురు ఈ స్థానంలో ఉండాల్సిందే?
Vastu Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని వస్తువులను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తూ ఉంటాము. అయితే ఇలా ఆధ్యాత్మికంగా భావించే కొన్ని వస్తువులను కూడా మనం ఇంట్లో చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. ఇక మన ఇల్లు శుభ్రంగా…
