Health Tips: అన్నం వండి గంజీ నీళ్ళు పడేస్తున్నారా..ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
Health Tips: మనం ప్రతిరోజు ఆహారంలో భాగంగా వైట్ రైస్ తీసుకుంటూ ఉంటాము ఉదయం సాయంత్రం అల్పాహారం తీసుకున్న మధ్యాహ్నం భోజనంలో మాత్రం అన్నం తప్పనిసరిగా ఉంటుంది అయితే చాలామంది అన్నం నుంచి గంజి వంచకుండా అలాగే తయారు చేస్తారు. అలాగే…
