Health Tips: ఎక్కువ సమయం కూర్చొని ఉంటున్నారా.. అయితే ఎంత ప్రమాదమో తెలుసా?
Health Tips: ప్రస్తుత కాలంలో ప్రజల జీవనశైలిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. పూర్వం ప్రజలు శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు. కానీ ఇప్పుడు శారీరక శ్రమ అవసరం లేకుండా కేవలం తెలివితేటలతోనే డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువ సమయం…
