Faima-Praveen : ఫైమా నా పిల్ల అనుకున్న..కానీ ఆమె నన్ను రిజెక్ట్ చేసింది
Faima-Praveen : ప్రవీణ్, ఫైమా వీళ్లిద్దరి గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. బుల్లితెర పైన ఎంటర్టైన్మెంట్ తో, కామెడీతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తమ టాలెంట్ ను నమ్ముకుని ఇండస్ట్రీలోకి వచ్చిన వీరిద్దరు కూడా…
