Bhogi: నేడే భోగి … పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి?
Bhogi: తెలుగు వారికి అతి పెద్ద పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. సంక్రాంతి పండును మూడు రోజులపాటు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. భోగి సంక్రాంతి కనుమ అంటూ ఈ పండుగను మూడు రోజుల వేడుకగా జరుపుకుంటారు. ఇక సంక్రాంతి పండుగ…
