Betel Leaves: తమలపాకు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?
Betel Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం తమలపాకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏదైనా పూజ కార్యక్రమం చేయాలి అంటే ముందుగా తమలపాకులు తప్పనిసరిగా ఉండాల్సిందే. అంతే కాకుండా చాలా మంది భోజనం చేసిన తర్వాత తమలపాకులు నమలడం అలవాటుగా ఉంటుంది…
