Lavanya Tripathi : అయోధ్య నా సొంతూరు..మెగా కోడలు ఎమోషనల్ పోస్ట్
Lavanya Tripathi : దేశ ప్రజలంతా 500 ఏళ్లుగా ఎదురుచూసిన శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట ఎట్టకేలకు ఎంతో వైభవంగా జరిగింది. అయోధ్య నగరం మొత్తం శ్రీరాముని నామస్మరణతో ఆధ్యాత్మిక శోభన సంతరించుకుంది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ క్రతువుని స్వయంగా…
