Astrology: పదేపదే ఈ వస్తువులను కిందపడేస్తున్నారా… జరగబోయేది ఇదే?
Astrology: సాధారణంగా మనం కొన్నిసార్లు అనుకోకుండా మన చేతుల నుంచి కొన్ని వస్తువులను జారిపడేస్తూ ఉంటాము. మనకు తెలియకుండానే ఇలా వస్తువులు కింద పడిపోవడం అనేది జరుగుతుంది. అయితే కొన్ని వస్తువులను ఆధ్యాత్మికపరంగా వాటిని భావిస్తూ ఉంటాము ఇలా ఆధ్యాత్మికంగా భావించే…
