Brahmanandam : ఆమె లేకపోతే నేను లేను
Brahmanandam : కామెడీ కింగ్ బ్రహ్మానందం తన కామిక్ సెన్స్ తో ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా ఏలుతున్నాడు. అప్పట్లో టాప్ హీరోల సినిమాలు కూడా బ్రహ్మానందం కోసం వెయిట్ చేసేవంటే అతిషయోక్తి కాదేమో. బ్రహ్మానందం మంచి కమెడీయనే కాదు అద్భుతమైన కళాకారుడు.…
