Janasena Party: ఆవిర్భావ సభలో జనసేనాని నిర్ణయం ఎలా ఉండబోతుంది?
Janasena Party: జనసేన పార్టీ ఆవిర్భవించి మార్చి 14 తో దశాబ్ద కాలం పూర్తి చేసుకోబోతుంది. ఈ పదేళ్లలో జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీ చేసింది మాత్రం ఒక్కసారే. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ బలమైన…
