BRS Party: ఏపీలో భారీ బహిరంగ సభకి ఏర్పాట్లు… మార్చి ఆరంభాలోనే
BRS Party: బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు. ఖమ్మంలో బహిరంగ సభ తర్వాత తాజాగా మహారాష్ట్ర నాందేడ్ లో భారీ బహిరంగ సభని నిర్వహించారు.…
