AP Capital: రాజధానిపై తేల్చేసిన జగన్… జులై నుంచి ఫిక్స్
AP Capital: ఏపీలో అధికార పార్టీ వైసిపి మూడు రాజధానుల జెండాతో ముందుకు వెళుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా విశాఖను పరిపాలక రాజధానిగా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. గతంలో ఢిల్లీలో…
