Renu Desai : తండ్రికి తగ్గ కొడుకు..చెల్లిని మోదీకి పరిచయం చేసిన అకీరా
Renu Desai : సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య నటి రేణూ దేశాయ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలు, ప్రొఫెషనల్ అప్డేట్స్ , సోషల్ మెసేజ్ లను ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ లో పంచుకుంటుంది.…
