Sharanya : అలా నటించినందుకు నాకు ఇబ్బంది లేదు
Sharanya : ఫిదా సినిమాతో యాంకర్ గా ఉన్న శరణ్య నటిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సాయిపల్లవి అక్కగా మంచి గుర్తింపు తెచ్చుకుంది శరణ్య. ఈ మూవీ తర్వాత శరణ్యకు మంచి ఆఫర్స్ వచ్చాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా…
