Tollywood: ఏప్రిల్ లో రిలీజ్ కాబోయే సినిమాలు అన్ని ప్రత్యేకమే
Tollywood ప్రతి నెలలో టాలీవుడ్ నుంచి చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని హిట్స్, మరికొన్ని ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఎవరేజ్ టాక్ తెచ్చుకొని తరువాత లాంగ్ రన్ లో ప్రేక్షకులకి కనెక్ట్ అయిన మూవీస్ కూడా ఉంటాయి.…
