Shakeela : అడ్జస్ట్ అయిపో ఇంకో సినిమా ఇస్తా అన్నాడు..స్టార్ డైరెక్టర్ పై షకీల సంచలన ఆరోపణలు
Shakeela : ఒకప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ సైతం ఆమె సినిమా రిలీజ్ అవుతుందంటే భయపడి పోయేవారు. అంతలా పాపులారిటి సంపాదించుకున్న నటి షకీలా. ఆమె ఇండస్ట్రీలో చాలా వరకు బి గ్రేడ్ సినిమాల్లో నటించింది. బోల్డ్ యాక్టర్ గా పేరు…
