Prabhas: నో అప్డేట్స్… ఆదిపురుష్ సినిమా తర్వాత ఇంకేదైనా
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతిలో నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని పెట్టుకొని ఉన్నాడు. ఈ నాలుగింటిలో ఆదిపురుష్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా మిగిలిన మూడు సెట్స్ పైన ఉన్నాయి. సలార్ షూటింగ్…
