Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి… మంత్రి సారథ్యం అంతా
Chandrababu:ఏపీలో అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్షాల లక్ష్యంగా చేసుకొని ఎప్పటికప్పుడు దాడులకు భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు దాడులకు తెగపడటం తరచుగా జరుగుతూనే ఉంది.…
