Uday Kiran: ఉదయ కిరణ్ నా పెద్ద కొడుకు..వాడిని మీరే చంపేశారు..! నటి సుధ
Uday Kiran: ప్రముఖ సీనియర్ నటి సుధ ఇటీవల దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘చిత్రం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ఉదయ్ కిరణ్. రీమా సేన్ హీరోయిన్‌గా నటించింది. తేజ దర్శకత్వంలో…
