Heart Attack: గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే… తస్మాత్ జాగ్రత్త!
Heart Attack: ప్రస్తుత కాలంలో గుండెపోటు సమస్యలతో బాధపడే వారి సంఖ్య అధికమవుతుంది. అతి చిన్న వయసులోనే గుండెపోటుకు గురి కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని చెప్పాలి. తీవ్రమైన ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, రోజువారి ఆహారంలో అత్యధిక కేలరీలు, కార్బోహైడ్రేట్స్,…
